Toxic: కేజిఎఫ్ ను మించిన రేంజ్ లో ‘టాక్సిక్’.. లుక్ అదుర్స్!!
Toxic: ‘కేజీఎఫ్’ (KGF) మరియు ‘కేజీఎఫ్ 2’ (KGF Chapter 2) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకున్న కన్నడ కథానాయకుడు యష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు చిత్రాల్లో యష్ తన మాస్ లుక్ (Mass Look) మరియు మాస్ అవతార్ (Mass Avatar) ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ ఎంపిక కోసం యష్ ఎంతో సమయం తీసుకున్నారు. అలా ఆయన తాజా చిత్రం…