Yashasvi Jaiswal: యశస్వీ జైస్వాల్ పై వేటు.. మూడో టెస్ట్ కు డౌటే.. క్రమశిక్షణ ఉల్లంఘనే కారణమా?
Yashasvi Jaiswal: ఆస్ట్రేలియా పర్యటనలో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బీసీసీఐకు ఆగ్రహాన్ని తెప్పించే పని చేశాడు. టీమ్ సభ్యులు, సీనియర్లు 8:30 గంటలకు ఎయిర్పోర్టుకు బయలుదేరే బస్సులో వెళ్ళాల్సిన సమయంలో, జైస్వాల్ మాత్రం హోటల్ నుంచి 8:50 గంటలకు బయటకొచ్చాడు. ఈ ఆలస్యం వల్ల జైస్వాల్ బస్సులో ఉన్న ఇతర ఆటగాళ్లతో పాటు, బీసీసీఐకి కూడా ఆగ్రహం కలిగింది. దీనికి సంబంధించి అడిలైడ్ సెక్యూరిటీ విభాగం బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. Yashasvi…