
Jagan Selfie With Child: చిన్నారితో సెల్ఫీ వివాదం.. నీతి తప్పుతున్న ఏపీ రాజకీయాలు!!
Jagan Selfie With Child: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత వల్లభనేని వంశీ (YCP leader Vallabhaneni Vamsi) అరెస్టు తర్వాత వైసీపీ-టీడీపీ (YCP-TDP) మధ్య ఘర్షణ తీవ్రంగా మారింది. వైఎస్ జగన్ (YS Jagan) విజయవాడ జైలులో (Vijayawada Jail) వంశీని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలు జగన్ను కలవడానికి పోటీ పడగా, ఒక చిన్నారి జగన్ను కలిసేందుకు (to meet Jagan) ప్రయత్నిస్తూ భావోద్వేగానికి లోనైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం…