YCP: జనసేనలోకి విజయ సాయి, ధర్మాన… షాక్ లో జగన్ ?
YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీలో అధికారం కోల్పోయిన వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమై కొంతమంది నేతలు తెలుగుదేశం కూటమిలోకి చేరిపోతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి బలమైన లీడర్లు కూడా వైసీపీని వీడారు. YCP ycp vijayasai reddy dharmana into janasena party అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్…