
Prabhas: ప్రభాస్ పై మోజు పడుతున్న బోల్డ్ బ్యూటీ.. డేటింగ్ కావాలంటూ
Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆరడుగుల బుల్లెట్ ఎవరయ్యా అంటే చాలామందికి గుర్తుకువచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే.. ఈయన ఎంతో ఎత్తు ఉండడమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఎవరికి అందనంత స్థాయికి ఎదిగారు..అలాంటి ప్రభాస్ ను ఒకప్పుడు హీరోగా పనికిరాడు అన్నారు. కొంతమంది కించపరిచారు.. అయినా ప్రభాస్ పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకెళ్లి పాన్ ఇండియా అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారారు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని అతను ప్రపంచ దేశాల్లో తెలిసేలా చేశారు.. Bold…