Chiranjeevi new movies: ఇంట్రస్టింగ్‌గా చిరు లైనప్.. ఎందుకీ సడెన్ మార్పు!!
Chiranjeevi new movies: మెగాస్టార్ చిరంజీవి, యంగ్ జనరేషన్‌తో పోటీపడటానికి, వారి వేవ్‌లెంగ్త్‌ను మ్యాచ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అందుకే, ఆయన వరుసగా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు, అలాగే డిస్కషన్లో ఉన్న ప్రాజెక్టులు చిరంజీవి మెగా లైనప్‌పై భారీ అంచనాలు పెంచాయి. Chiranjeevi new movies with young directors బాబీ దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” సినిమా బిగ్ హిట్ కావడంతో, చిరంజీవి అదే జోరులో కొనసాగాలని చూస్తున్నారు. అందువల్ల, ఆయన…