Supreme Court rejects YSRCP leaders plea

YSRCP leaders: వైసీపీకి చుక్కెదురు..వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌పై సుప్రీం కోర్టు నిరాకరణ!!

YSRCP leaders: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును మార్చాలన్న నిందితుల అభ్యర్థనను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టంగా తిరస్కరించింది. గతంలో, ముందస్తు బెయిల్ కోసం నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, వారు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో 33 మంది నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. Supreme Court rejects YSRCP leaders…

Read More