Jagan Opposition Demand Sparks Controversy

Jagan Opposition Demand:జగన్ వ్యూహానికి కూటమి ప్రభుత్వం షాక్.. టీడీపీ, జనసేనపై జగన్ వ్యూహాత్మక ఎత్తుగడ!!

Jagan Opposition Demand: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనను అధికారికంగా ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే అసెంబ్లీకి హాజరవుతానని స్పష్టం చేశారు. లేనిపక్షంలో శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. అయితే, వరుసగా ఆరు నెలలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయాల్సి వస్తుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, జగన్ తన వ్యూహాన్ని మార్చుకొని, సభలో కనీసం హాజరైనట్టుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. Jagan Opposition…

Read More
Pawan Kalyan Slams Jagan Over Opposition Status

Pawan Kalyan Slams Jagan: ప్రతిపక్ష హోదా వైసీపీకి రాదని పవన్ స్పష్టం.. ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడి పెంచిన పవన్ వ్యాఖ్యలు!!

Pawan Kalyan Slams Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ నేతృత్వంలోని వైసీపీకి వచ్చే ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, వైసీపీకి ఆ అర్హత లేదని పేర్కొన్నారు. “జగన్ గారు గుర్తుంచుకోండి.. 11 సీట్లు గెలిచిన మీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? జనసేన కంటే…

Read More