Robin Uthappa: కోహ్లీ వల్లే.. యువరాజ్‌ కెరీర్‌ సర్వ నాశనం ?

Robin Uthappa: మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ సింగ్ కెరీర్‌ నాశనం కావడానికి కారణం కోహ్లీ అంటూ మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ను ఓడించి జట్టులోకి తిరిగి రావడానికి ఎంతో కష్టపడ్డాడని…కానీ అతన్ని రాకుండా విరాట్ కోహ్లి పరోక్షంగా బాధ్యుడయ్యాడని ఫైర్‌ అయ్యారు. Robin Uthappa Virat Kohli Held Responsible For Cutting Short Yuvraj Singh’s Career, Robin Uthappa…

Read More