Zika virus: ఏపీలో జికా వైరస్ కలకలం…లక్షణాలు ఇవే.. ఎలా గుర్తించాలి ?
Zika virus: నెల్లూరు జిల్లాలో జికా వైరస్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో ఆరేళ్ల బత్తల సుబ్బారాయుడు అనే వ్యక్తికి జికా వైరస్ లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. Zika virus Zika virus outbreak in AP ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది. ఆరేళ్ల సుబ్బారాయుడికి అనారోగ్య…