Zomato: కొత్త పేరు పెట్టుకున్న ”జొమాటో”.. ఏంటంటే..?

Zomato: జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే ప్రక్రియ ఆన్లైన్ లో విపరీతంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో వంట చేయడం చాలావరకు తగ్గించేశారు. జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటి ముందుకు వచ్చి అతి తక్కువ సమయంలోనే ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ దీనిపై ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా కాలం నుంచి ప్రతి ఒక్కరూ జొమాటోనూ విపరీతంగా వాడుతున్నారు. Zomato Changes Name To Eternal Limited ముఖ్యంగా జోమాటో వల్ల బ్యాచిలర్స్ చాలా లాభ పడుతున్నారు. వారికి…

Read More