Tamannaah: ప్రియుడితో బ్రేకప్.. ఆ నిర్మాతతో తమన్నా హాట్ ఫొటోస్.?

Tamannaah: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా కొనసాగుతున్న హీరోయిన్లలో తమన్నా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈమె తోటి హీరోయిన్లంతా ఇండస్ట్రీలోకి వచ్చి చాలామంది ఫెడ్ అవుట్ అయిపోయారు.. కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కని సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ తమన్నా మాత్రం రోజురోజుకు తన అందాన్ని పెంచుకుంటూ అద్భుతంగా రాణిస్తోంది.
Tamannaah hot photos with that producer
అంతేకాదు ఈమె త్వరలో పెళ్లికూడా చేసుకోబోతుందని సోషల్ మీడియాలో అనేక వార్తలు గత కొంతకాలంగా వినిపించాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్ లో ఉందని, వీరిద్దరు త్వరలోనే వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. అంతే కాదు వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వచ్చారు.(Tamannaah)
Also Read: Harish Shankar: తమ్ముడి వల్లే నేను పిల్లల్ని కనడం లేదు.?
అలా ఇద్దరి పెళ్లికి లైన్ కూడా క్లియర్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ తాజాగా వీరిద్దరూ విడిపోతున్నారని తమన్నా మరో నిర్మాతకు దగ్గరై విజయ్ వర్మ కాస్త దూరమైనట్టు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తమన్నా సినిమాలతో చాలా బిజీగా ఉన్న తరుణంలో తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించి, మత్తెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేసింది. ఇందులో నిర్మాత కరణ్ జోహార్ తో ఆమె చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో కరణ్ జోహార్ ఆమె నడుముపై చేతువేసి చాలా హాట్ గా ఫోటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో, ఈమె విజయ్ వర్మకు హ్యాండ్ ఇచ్చి నిర్మాత కరణ్ జోహార్ కు దగ్గరయిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.(Tamannaah)