Teenmar Mallanna: టీటీడీపీ అధ్యక్షులుగా తీన్మార్ మల్లన్న ?
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న పెను సంచలనానికి దారి తీస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టిన తీన్మార్ మల్లన్న.. వేటుకు గురైన సంగతి తెలిసిందే. నిన్ననే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీని బండ బూతులు తిడుతూ తీన్మార్ మల్లన్న అప్పట్లో హల్చల్ చేశారు.

Teenmar Mallanna wil becomes Ttdp cheif
అయితే దీనిపై వివరణ ఇవ్వాలని తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇస్తే వాటిని కూడా చింపేశారు తీన్మార్ మల్లన్న. దింతో తాజాగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించారు. అయితే తీన్మార్ మల్లన్న ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి చంద్రబాబు బంపర్ ఆఫర్ ?
బీసీ నాయకులతో కలిసి కొత్త పార్టీ పెట్టడమా? లేక టిడిపి బీసీ నినాదం ఎత్తుకుంది కాబట్టి ఆ పార్టీలోకి జంపు కావాలా? అనే దానిపై చర్చిస్తున్నారట. ఒకవేళ టిడిపి పార్టీలోకి వెళితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి తీన్మార్ మల్లన్నకు దక్కుతుందని అంటున్నారు. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.