TGRTC New Logo: తెలంగాణ RTC లోగోలో వివాదం.. ఇదిగో ఫోటోలు?
TGRTC New Logo: తెలంగాణ ఆర్టీసీ లోగో లో… అవివాదం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… కెసిఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తామని పదే పదే రేవంత్ రెడ్డి… చెప్పిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే రేవంత్ రెడ్డి కూడా అడుగులు వేశారు. చాలాసార్లు లోగో మార్చేస్తామని కూడా స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. TGRTC New Logo
Telangana Transport Department’s New Logo Unveiled by CM Revanth Reddy
ఇప్పుడు దానికి తగ్గట్టుగానే… తెలంగాణ ఆర్టీసీ లోగోను… మార్చింది కాంగ్రెస్ సర్కార్. ఈ కొత్త లోగోను తాజాగా రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని TGTD గా మార్చేశారు. ఇందులో చార్మినార్ తో పాటు కాకతీయ తోరణం చిహ్నాలు అసలు ఎక్కడా లేవు. TGRTC New Logo
Also Read: Aryaman Birla: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని కోహ్లీని మించిన సంపద ?
ఈ రెండు చిహ్నాలు లేకుండానే… తెలంగాణ ఆర్టీసీ లోగోను ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే దీనిపై గులాబీ నేతలు… తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ రెడ్డి తరం కాదని హెచ్చరిస్తున్నారు. TGRTC New Logo