Pooja Hegde: పూజ హెగ్డేపై పగబట్టిన తెలుగు హీరో.. సినిమా ఛాన్స్ లు రాకుండా ఆపుతూ.?


Telugu hero who holds a grudge against Pooja Hegde

Pooja Hegde: ఏంటి పూజ హెగ్డే కి తెలుగులో ఆఫర్లు రాకుండా చేస్తుంది ఆ తెలుగు హీరోనా.. నిజంగానే ఆ టాలీవుడ్ హీరో పూజ హెగ్డే పై పగబట్టారా..ఎందుకు పూజ హెగ్డే కి వచ్చే తెలుగు సినిమా ఆఫర్లన్నీ చెడగొడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉన్న నటీమణులలో పూజ హెగ్డే కూడా ఒకరు. గతంలో పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ల లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది.

Telugu hero who holds a grudge against Pooja Hegde

అలా ఈమె నటించిన వరుస సినిమాలు హిట్టు కొట్టడంతో పూజ హెగ్డే కి ఆ ప్లేస్ దక్కింది.కానీ తన ప్లేస్ ని కాపాడుకోలేకపోయింది పూజ.ఎందుకంటే పూజ హెగ్డే చేసిన వరుస సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆ స్థానం చేజారిపోయింది. అయితే పూజ హెగ్డే ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్లిందో అప్పటినుండే టాలీవుడ్ లో ఆఫర్లు కరువయ్యాయి. (Pooja Hegde)

Also Read: Kareena Kapoor: వారానికి 5 సార్లయినా కావాలి.. కరీనాకపూర్ హాట్ కామెంట్స్..?

ఇక ఈమెకు టాలీవుడ్ లో ఆఫర్లు రాకపోవడానికి కారణం మహేష్ బాబు అని,మహేష్ బాబు పూజ హెగ్డే కి అవకాశాలు రాకుండా చేస్తున్నాడు అంటూ టాలీవుడ్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మూవీలో శ్రీ లీల ప్లేస్ లో మొదట పూజ హెగ్డేని హీరోయిన్గా తీసుకున్నారు.కానీ ఆ తర్వాత పూజ హెగ్డే అందులో నుండి తప్పుకోవడంతో అందులోకి శ్రీ లీల,మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చారు.

Telugu hero who holds a grudge against Pooja Hegde

అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే తప్పుకున్నాక మహేష్ బాబు పూజ పై కోపం పెంచుకొని ఆమెకు వచ్చే తెలుగు ఆఫర్లన్నీ చెడగొడుతున్నారు అని ఫిలిం సర్కిల్స్ లో ఒక రూమర్ వినిపిస్తుంది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని మహేష్ బాబు సన్నిహితులు ఈ వార్తను కొట్టి పారేస్తున్నారు.ఎందుకంటే పూజ హెగ్డే కి తెలుగులో ఆఫర్లు రాకపోతే అది ఆమె లక్.. కానీ దానికి మహేష్ బాబే ఆఫర్లు రానివ్వడం లేదు అని క్రియేట్ చేయడం రూమర్ అని ఆ వార్తలు ఖండిస్తున్నారు.IPooja Hegde)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *