Sreeja: ఆ హీరోకి భార్య కావలసిన శ్రీజ.. లవ్ మ్యారేజ్ చేసుకొని పెంట పెంట చేసిందిగా.?
Sreeja: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోగా ఎదిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించారు. ఏనాడు ఎక్కడ తలవంచని చిరంజీవిని తన సొంత కూతురే తలవంచేలా చేసిందని చెప్పవచ్చు.. కన్న పాపానికి ఆయన కూతురు కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు. మరి ఇంతకీ కూతురు ఏం చేసింది వివరాలు ఏంటో చూద్దాం..
That hero wants a wife Sreeja
చిరంజీవి కూతురు శ్రీజ అప్పట్లో చిరంజీవి కుటుంబాన్ని కాదని 2007లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవడంతో చిరంజీవి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. అలా వీరికి కాపురానికి గుర్తుగా ఒక అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో విడాకులు తీసుకుని విడిపోయారు. అయినా కన్న కూతురు కాబట్టి చిరంజీవి మళ్ళీ అక్కున చేర్చుకున్నారు. (Sreeja)
Also Read: Sanjana Galrani:ఆ హీరో అక్కడ పట్టుకొని పిసికేసాడు.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?
మళ్లీ తన బిడ్డకు 2016లో చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్ తో రెండో వివాహం చేశారు. ఈ వివాహానికి గుర్తుగా మరో అమ్మాయి జన్మించింది. ఇంతలో వీరి మధ్య మళ్ళీ ఏం పుట్టిందో, ఈయనకు కూడా విడాకులు ఇచ్చి శ్రీజ ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటుంది. అయితే శ్రీజ ఇలా తప్పు చేయకపోయి ఉంటే మాత్రం చిరంజీవి ఆ స్టార్ హీరోకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారట.
కానీ ఆమె చేసినటువంటి తప్పు వల్ల అది మిస్ అయిపోయిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. శ్రీజాను తన మేనల్లులలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆశ పడ్డారట. ఇంతలో శ్రీజ తొందరపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవడంతో ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.(Sreeja)