“ది డెవిల్స్ చైర్ ” నుండి అవునన..కాదని సాంగ్ విడుదల
మనిషిలోని కొరికేలే అశాంతికి మూలం అని చెప్పిన గౌతమ్ బుద్ధిని వాక్యం తో మొదలయ్యే ఈ సినిమా నిజంగానే మనిషిలోని అతి కోరికల వల్ల ఎలా పతనం అయ్యారో తెరపైన చూపిస్తుంది.
హారర్ ని డ్రామాతో కలిపి ఇంతకు ముందు వచ్చిన చాల సినిమాలు విజయం సాధించాయి .ఇదే ఫార్ములాని యువ దర్శకుడు గంగ సప్తశిఖర ఫాల్లౌ అవుతూ అప్డేటెడ్ టెక్నాలజీ ఐన ఏ ఐ ని వాడుకొని ఒక మంచి సినిమాని ది డెవిల్స్ చైర్ రూపం లో రిలీజ్ చెయ్యడానికి సిద్ధం అయ్యాడు . ఇటీవలే రిలీజ్ ఐన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమా ఈ నెల 22 కి అమెరికా లో రిలీజ్ అవుతుంది , 21 న ఇండియాలో రిలీజ్ అవుతుంది . ది డెవిల్స్ చైర్ ఒక పాన్ వరల్డ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది .
ది డెవిల్స్ చైర్
ప్రొడ్యూసర్స్ : చైతన్య , వెంకట్ దుగ్గిరెడ్డి , చంద్ర సుబ్బగారి కో ప్రొడ్యూసర్ ఏ ఎన్ ఆర్
బ్యానెర్లు : బాబీ ఫిలిమ్స్ , ఓం సాయి ఆర్ట్స్ , సి ఆర్ ఎస్ క్రియేషన్స్
నటీనటులు
అభినవ కృష్ణ (అదిరే అభి )
స్వాతి మండల్
ఛత్రపతి శేఖర్
వెంకట్ దుగ్గిరెడ్డి యూ ఎస్ ఏ
చంద్ర సుబ్బగారి
అద్వైత చౌదరి
మురళి సర్వన్నగారి
రేష్మ
కెమరామెన్
విజయానంద్
ఎడిటింగ్ అండ్ డి ఐ
హేమంత్ నాగ్
మ్యూజిక్
బిషేక్
స్క్రీన్ ప్లే
బాబీ కె ఎస్ ఆర్
రచన దర్శకత్వం
గంగ సప్తశిఖర