Director: సినిమా ఇండస్ట్రీలో విడాకులు అంటే వాటర్ తాగినంత ఈజీగా తీసుకుంటారు.. విడాకులను ఎవరు అంత సీరియస్గా తీసుకోరు. అయితే ప్రస్తుత కాలంలో విడాకులు అనేది మరింత కామన్ అయిపోయాయి. కాబట్టి సెలబ్రిటీలు వీటిని ఇంకా కామన్ గా తీసుకుంటారు.ఇలా పెళ్లి చేసుకున్నారో లేదో ఇద్దరి మధ్య గొడవలు వస్తే పెళ్ళైన రెండు మూడు నెలలకే దూరం అయిపోయి విడాకులు తీసుకుంటారు.
The Director relationship with the heroine.. is that why he divorced his wife
కనీసం కలిసి కూర్చొని మాట్లాడుకుని ఆ గొడవలను సర్దుకునే అంత ఓపిక కూడా ఇప్పటికీ సెలబ్రిటీలకు లేదు అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు. వీళ్లకి ఓపిక లేకపోవడం ఈగో కారణాల వల్లే చాలా మంది సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. అయితే గతంలో ఓ స్టార్ డైరెక్టర్ కూడా తన భార్యతో విడాకులు తీసుకున్నాడు.అయితే ఆ డైరెక్టర్ విడాకులకు కారణం ప్రస్తుతం ఓ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. (Director)
Also Read: Shakeela: ఆ హీరో తండ్రి నన్ను బెడ్ రూమ్ కి రమ్మన్నాడు.. పేరుతో సహా బయటపెట్టిన షకీలా..?
ఆ డైరెక్టర్ ఇప్పటివరకు చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ అన్ని హిట్ కొట్టినవే.. అలా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ దర్శకుడు తన భార్యకి విడాకులు ఇచ్చేశారు.అయితే భార్యకి విడాకులు ఇచ్చిన సమయంలో ఎలాంటి గాసిప్స్,రూమర్లు మీడియాలో వినిపించలేదు.కానీ తాజాగా ఆ హీరోయిన్ కారణంగానే దర్శకుడు తన భార్యకు విడాకులు ఇచ్చేసారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.ఇక విషయంలోకి వెళ్తే.. ఇండస్ట్రీలో పేరున్న ఓ హీరోయిన్ ఆ డైరెక్టర్ తో రిలేషన్ పెట్టుకుంది.
ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బయటపడకుండా చాలా రోజులు గుట్టుగా దాన్ని నడిపించేశారు. ఇక అప్పటికే పెళ్లయిన డైరెక్టర్ తన భార్యకు సైతం విడాకులు ఇచ్చేశారు.ఇక విడాకులు ఇచ్చాక ఇన్ని రోజులకి భార్యకి విడాకులు ఇవ్వడానికి కారణం ఆ హీరోయినేననీ, ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణంగానే స్టార్ డైరెక్టర్ తన భార్యకి విడాకులు ఇచ్చేసి దూరంగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఆ హీరోయిన్ కి,ఈ డైరెక్టర్ కి ఇండస్ట్రీలో అంత అవకాశాలు ఏమీ లేవు.మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేక అలాగే లివింగ్ రిలేషన్ లో ఉంటారా అనేది చూడాలి.(Director)