Mahesh Babu: ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ మహేష్ బాబు గుట్టు రట్టు చేసిన డైరెక్టర్.?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగానే నమ్రత కంటే ముందు మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారా.. ఆ డైరెక్టర్ మాట్లాడిన మాటల్లో ఉన్న నిజమెంత..ఇంతకీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు ఆ డైరెక్టర్ మహేష్ బాబు గురించి ఈ విషయం ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రముఖ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గీతాకృష్ణ ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాల కు డైరెక్షన్ చేశారు.

The director who accused Mahesh Babu of having an affair with that heroine
కానీ ఈయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో హీరోలు ఎవరు ఈయనకు అవకాశాలు ఇవ్వడం లేదు. చివరికి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అవుతున్నారు.అయితే అలాంటి గీతా కృష్ణ గతంలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. మహేష్ బాబు నమ్రతని ప్రేమించాక కూడా త్రిషతో ఎఫైర్ నడిపారు.(Mahesh Babu)
Also Read: Krishna: 60 వేల బికినీ కోసం కృష్ణతో హీరోయిన్ గొడవ.. ఏం జరిగిందంటే.?
అయితే ఈ విషయం తెలిసిన నమ్రత ఊరికే ఉంటుందా.. వెంటనే వెళ్లి త్రిషకి వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా త్రిష మహేష్ బాబులు తగ్గకుండా నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. దాంతో ఎక్కడ మహేష్ బాబుని త్రిష ఎగరేసుకు పోతుందోనని భయపడిన నమ్రత వెంటనే మహేష్ ని పెళ్లికి ఒప్పించింది.

అందుకే అంత హడావిడిగా వీళ్ళు తమ పెళ్ళి తంతు ముగించేశారు అంటూ గీతాకృష్ణ మహేష్ బాబు గురించి సంచలన విషయం చెప్పారు.అయితే ఈ విషయం నెట్టింట మరోసారి చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ మహేష్ బాబుని అందరూ ఇన్నోసెంట్ అనుకుంటున్నారు. మహేష్ సుద్దపూసేం కాదు ఆయన కూడా హీరోయిన్లతో ఎఫైర్ల విషయంలో వార్తల్లో నిలిచాడు అంటూ కామెంట్ పెడుతున్నారు.(Mahesh Babu)