Heroine: హీరోయిన్ కి మందు తాగించి బట్టలు విప్పి న్యూ** సీన్ చేసిన డైరెక్టర్.?

Heroine: సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా రావాలి అంటే చాలా గట్స్ ఉండాలి అంటారు. ఎందుకంటే ఎవరు ఎలాంటి వేధింపులకు గురి చేసినా కూడా భరించగలగాలి. హీరోయిన్ అవ్వాలంటే అన్నింటికీ ఓర్చుకోవాలి అని అంటూ ఉంటారు. హీరోయిన్లు బయటకు మాత్రమే నవ్వుతూ కనిపిస్తారు.కానీ తెర వెనక ఎన్నో ఉంటాయి. కానీ వాటిని తెరమీదకి రాకుండా చూసుకుంటారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం బీటౌన్ లో సంచలనం సృష్టిస్తుంది. అదేంటంటే ఆ హీరోయిన్ ఓ సీన్ కోసం ఏకంగా మందు తాగి నగ్నంగా నటించిందట.
The director who drugged the Heroine and undressed her for a scene
మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే కుబ్రా సైట్.. ఈ హీరోయిన్ పేరు చెప్తే ఎక్కువగా తెలియదు.కానీ సేక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్లో ట్రాన్స్ జండర్ పాత్రలో నటించిన కుకూ అనే పాత్ర అంటే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది. సేక్రెడ్ గేమ్స్ సిరీస్ ద్వారా కుకూ అనే పాత్ర చాలా పాపులర్ అయింది. ఈ వెబ్ సిరీస్ కంటే ముందు కుబ్రా సైట్ ఎన్నో గొప్ప సినిమాలు చేసినప్పటికీ గుర్తింపు రాలేదు. అనురాగ్ కష్యప్ దర్శకత్వం వహించిన సేక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్లో కుకూ అనే పాత్రలో చేసిన కుబ్రా సైట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సేక్రెడ్ గేమ్స్ కోసం నటుడు నవాజుద్ధిన్ సిద్దిఖీ ముందు నేను బట్టలు విప్పే సన్నివేశం ఉంటుంది.(Heroine)
Also Read: Heroine: ఎద అందాలని బయటపెట్టిన హీరోయిన్.. కుర్రాళ్ళు ఈ వీడియో చూస్తే ఆపుకోలేరు.?
అయితే ఈ సన్నివేశం చేసే ముందు డైరెక్టర్ నాకు ఒక గ్లాస్ విస్కీ తాగమని చెప్పారు.కానీ నేను మాత్రం తాగానని చెప్పగా మీరు మందు తాగితేనే డైలాగులు బాగా వస్తాయి.భావోద్వేగంతో చెప్పగలుగుతారు అని అనడంతో చేసేదేమీ లేక ఒప్పుకొని మందు తాగాను. ఆ తర్వాత నటుడి ముందు బట్టలు విప్పే సీన్ ఉంటుంది అయితే.ఈ సీన్ బాగానే చేసినప్పటికీ డైరెక్టర్ మాత్రం ఇంకొకసారి ప్లీజ్ ఇంకొకసారి ప్లీజ్ అంటూ ఏడు టేకులు తీసుకున్నారు. ఇక ఈ సీన్ చేసే టైంలో చాలా తక్కువ మంది ఆ సెట్ లో ఉన్నారు.

అలాగే ఈ సీన్ చేసాక నాకు చాలా బాధనిపించి కన్నీళ్లు పెట్టుకున్నాను.కానీ ఇప్పటివరకు నాలాంటి సీన్ ఎవరు చేయలేరు.మొదటిసారి కాబట్టి కాస్త బాధనిపించింది.అయితే ఈ సీన్ చేయడానికి పూర్తిగా నేను ఇష్టపడ్డాను కాబట్టి నా నిర్ణయం ప్రకారం ఈ సిరీస్లో ఆ సీన్ చేశాను. అంతా నా ఇష్టప్రకారమే జరిగింది.అనురాగ్ కష్యప్ వంటి డైరెక్టర్ దర్శకత్వంలో చేయడం చాలా సంతోషం అంటూ నటి కుబ్రా సైట్ చెప్పుకొచ్చింది. అయితే కుబ్రా మాటలు నెట్టింటి వైరల్ గా మారడంతో డైరెక్టర్ అనురాగ్ కావాలనే ఆ న్యూడ్ సీన్ ని అన్నిసార్లు టేక్స్ తీసుకున్నారు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది నెటిజన్లు.(Heroine)