Hero: పెళ్లి కాలేదని నమ్మించి టాలీవుడ్ హీరోయిన్ ని గర్భవతిని చేసిన హీరో.?

Hero: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో డేటింగ్ ల పేరుతో చాలామంది నటీనటులు విచ్చలవిడిగా తిరిగేస్తూ నచ్చితే పెళ్లి వరకు వెళ్లి నచ్చకపోతే మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే తాజాగా ఓ నటుడు కూడా పెళ్లయింది అనే విషయాన్ని ఆ హీరోయిన్ దగ్గర దాచి ఓ నటిని ప్రెగ్నెంట్ చేసి ఈ విషయం ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారట.అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న విషయం ఎంత దాచాలి అనుకున్న కూడా అది అస్సలు దాగదు.
The Hero who made a Tollywood heroine pregnant
ఒకరి నోరు నుండి మరొక నోరుకి పాకుతూ అది ఇండస్ట్రీ మొత్తం వైరల్ అవుతుంది. అంతేకాదు ఇండస్ట్రీ నుండి సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా అలాంటి ఒక మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఒక మంచి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన హీరో పెళ్లయింది అనే విషయాన్ని దాచిపెట్టి ఓ హీరోయిన్ తో విచ్చలవిడిగా తిరిగేసారట.(Hero)
Also Read: Heroine: భర్తకు విడాకులు ఇవ్వబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. నిజమేనా..?
ఆ హీరోయిన్ కూడా ఆ నటుడకి పెళ్లి కాలేదు అని నమ్మి ఆయనతో తిరిగిందట.అయితే ఆ హీరోయిన్ ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటుందట. ఇక హీరో చూడడానికి బాగుండడంతో ఆ హీరోయిన్ తల్లి కూడా నా కూతురికి సరైన జోడి అని ఆ హీరో వచ్చినప్పుడల్లా ఇంట్లో చాలా బాగా రిసీవ్ చేసుకొని సొంత అల్లుడి లాగే చూసుకునేదట. కానీ సడన్గా హీరోయిన్ కి హీరోయిన్ తల్లికి పెద్ద షాక్ తగిలింది.

అదేంటంటే.. ఆ హీరోతో హీరోయిన్ డేటింగ్ చేయడంతో చివరికి హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందట.కానీ ఈ విషయం బయట పెట్టకుండా ఉండమని అబార్షన్ చేయించుకోమని ఆ హీరో హీరోయిన్ కి డబ్బులు ఆఫర్ చేస్తున్నారట. అంతేకాదు గుట్టుచప్పుడు కాకుండా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అని చెబుతున్నాడట. అయితే ఈ విషయం ఎక్కడ బయట పడుతుందనని ఆ హీరో ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ చివరికి బయటపడకుండా ఉండలేదు.(Hero)