Chiranjeevi: హీరోయిన్ చీరలోపల చెయ్యి.. అందరి ముందే చిరంజీవి ఫ్రెండ్ ని కొట్టిన హీరోయిన్.?
Chiranjeevi: చిరంజీవి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సంబంధాలు లేకుండానే సొంతంగా ఎదిగినటువంటి హీరో.. హీరోగా ట్రై చేస్తున్న తొలినాళ్లలో చిరుతో పాటు సుధాకర్ కూడా రూమ్ లో ఉండేవారట. ఇద్దరు సినిమాల్లో ట్రై చేస్తున్న తరుణంలో సుధాకర్ చాలా స్పీడ్ గా హీరో అయి అవకాశాలు అందుకున్నారట.. అలా ఈయన హీరోయిన్ రాధికతో సినిమాలు చేశారట.. అయితే తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి రాధికతో చాలా చిత్రాల్లో నటించి సూపర్ హిట్ అందుకున్నారు.

The heroine who beat Chiranjeevi friend
అయితే వీరిద్దరి కాంబోలో ఒక సినిమా చేస్తున్న తరుణంలో రాధికతో సుధాకర్ కి తీవ్రమైన గొడవ అయిందని, అంతేకాకుండా రాధిక సుధాకర్ చెంపపై గట్టిగా కొట్టిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. దీనికి కారణం ఏంటో సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టారు.. సుధాకర్ హీరోగా చేస్తున్న తొలి నాళ్లలో ఇది “కిజీక్కే పోగుమ్ రైల్” చిత్రంలో నటించారు.. (Chiranjeevi)
Also Read: Sundeep Kishan: ఆ హీరోయిన్ దగ్గర సీక్రెట్ గా 5 లక్షలు అప్పు చేసిన సందీప్ కిషన్.?
అయితే ఈ సినిమా నాల్గవ రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక సీన్ లో రాధిక పరిగెత్తుకుంటూ రావాలి. ఆమెను సుధాకర్ గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పాలి. అయితే ఈ చిత్రానికి భారతీరాజా డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన యాక్షన్ చెప్పగానే రాధిక పరిగెత్తుకుంటూ వచ్చింది.. ఇక సుధాకర్ ఆమెను అందుకోబోయో తరుణంలో, ఆమె చీర కుచ్చుళ్లలోకి చేతు వెళ్లి లోపల అంతా గీసుకుపోయింది.

వెంటనే కోపానికి వచ్చినటువంటి రాధిక సుధాకర్ చెంప చెల్లుమనిపించిందట. దీంతో సుధాకర్ వెంటనే సారీ చెప్పారట.. ఇక తర్వాత మా మధ్య కెమిస్ట్రీ కుదరడం కోసం మీరిద్దరూ కలిసి డిన్నర్ కు, సినిమాలకు వెళ్లండని చెప్పారు. అప్పటినుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అయితే మా ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సంవత్సరం మొత్తం థియేటర్లలో ఆడిందని సుధాకర్ తెలియజేశారు.(Chiranjeevi)