Rana-Dulquer Salmaan: రానా-దుల్కర్ సల్మాన్ మధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్..?

Rana-Dulquer Salmaan: ఏంటి ఆ హీరోయిన్ కోసం రానా దుల్కర్ సల్మాన్ ఇద్దరు కొట్టుకున్నారా.. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు వారి మధ్య హీరోయిన్ కారణంగా ఎందుకు గొడవలు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.. రానా దుల్కర్ సల్మాన్ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ వీరిద్దరి మధ్య ఓ హీరోయిన్ వల్ల గొడవ ఎందుకు వచ్చింది అని చాలామంది ఆలోచనలో పడతారు.

The heroine who caused a fight between Rana-Dulquer Salmaan

The heroine who caused a fight between Rana-Dulquer Salmaan

అయితే ఒక హీరోయిన్ ని ఇద్దరు తమ సినిమాల్లో ఫిక్స్ చేసుకొని గొడవపడ్డారా..లేక మరేదైనా కారణం ఉందా.. లేక ఒక హీరోయిన్ ని ఇద్దరు ప్రేమించారా అంటూ ఇలా రకరకాల ఆలోచనలు ప్రేక్షకుల మైండ్లో మెదులుతూ ఉంటాయి. కానీ మీరు అనుకున్నవి ఏవి కూడా కాదు.ఎందుకంటే ఒక హీరోయిన్ కోసం రానా దుల్కర్ సల్మాన్ గొడవపడ్డారు అంటే వీరిద్దరూ కలిసి నటిస్తున్న కాంతా అనే మూవీ.. (Rana-Dulquer Salmaan)

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా ప్లస్,మైనస్ లు.. భారమంతా దానిమీదే..?

రానా దుల్కర్ కాంబోలో కాంతా అనే మూవీ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కారణంగా ఇద్దరి మధ్య గొడవ ఉంటుందా.. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటో తెలియాల్సి ఉంది.కానీ రీసెంట్ గా రానా టాక్ షో కి హాజరైన దుల్కర్ సల్మాన్ ఈ విషయం గురించి పంచుకున్నారు.

The heroine who caused a fight between Rana-Dulquer Salmaan

అయితే కాంతా మూవీ గురించి మాట్లాడుతూ..కాంతా అనే మూవీ చాలా రోజులుగా మేకింగ్ లో ఉంది. అది సెట్స్ పైకి వెళ్లడం లేదు.అయితే ఈ సినిమా అనుకునే సమయంలో నాకు రానాకి మధ్య గొడవలు, చర్చలు ఇలా ఎన్నో జరిగాయి. ఎన్నో చర్చల తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అంటూ చెప్పుకోచ్చారు.అలాగే ఈ సినిమాలో రానా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో రానా దుల్కర్ మధ్య స్నేహం మరింత పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు.(Rana-Dulquer Salmaan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *