Heroine: కుక్క బిస్కెట్లు తింటున్న హీరోయిన్.. లిప్ లాక్ లకి నో అంటున్న హీరో..?
Heroine: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎంతోమంది నటీనటులు మంచి గుర్తింపు పొందారు. ఇందులో స్టార్లుగా గుర్తింపు పొందిన వారు లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటారు. అలాంటి ఇండస్ట్రీలో ఎలాంటి పనులు చేసిన అది జనాలపై తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ హీరో, హీరోయిన్లలా ఉండాలనుకొని జనాలు ఎంతో మంది వారిని ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి నటీనటులు జనాలకు ఎంత మంచి మెసేజ్ ఇస్తే అంత బాగా రిసీవ్ చేసుకుంటారు.
The Heroine who eats dog biscuits
అదే చెడు మెసేజ్ ఇస్తే చెడును కూడా రిసీవ్ చేసుకునే వారు ఎంతో మంది ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఒక స్టార్ గా వెలుగొందిన హీరోయిన్ కు ఒక చెడ్డ అలవాటు ఉందట. అలవాటు ఆమె ఇప్పటికీ కూడా మానుకోవడం లేదట. ఇంతకీ అలవాటు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా ఒక్కొక్కరికి ఒక్క విధమైన హాబిట్ ఉంటుంది. దాన్ని వదులుకోవడం చాలా కష్టం. కానీ ఈ స్టార్ హీరోయిన్ కు కుక్క బిస్కెట్లు తినే అలవాటు ఉందట. అయితే ఈ విషయాన్ని ఆమెతో నటించే ఒక హీరో ఒక వేదిక సాక్షిగా బయటపెట్టారు. ఈ హీరోయిన్ తమిళ, కన్నడ భాషల్లో చాలా ఫేమస్.(Heroine)
Also Read: Keerthy Suresh: ఆ హీరో తో కీర్తి సురేష్ పెళ్లి.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశాక ఆగిపోయిందా.?
అయితే సినిమా షూటింగ్ సమయంలో బ్రేక్ వచ్చినప్పుడు స్నాక్స్ తినే టైంలో అందరూ స్వీట్స్ లేదా కార, లాంటివి తింటే ఈమె మాత్రం కుక్క బిస్కెట్లు తింటుందట. అయితే చిన్ననాటి నుంచే ఆ అలవాటు ఉందట. ఈ విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అయితే ఈ హీరో హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మీ రహస్య విషయాలు ఏమైనా బయటపెట్టాలని యాంకర్ అడగగా హీరో మేము బ్రేక్ సమయంలో స్వీట్ లేదా కారా ఇతర ఐటమ్స్ తింటే, ఈమె మాత్రం కుక్క బిస్కెట్లు తింటుందంటూ చెప్పుకొచ్చారు.
దీంతో ఆ హీరోయిన్ నవ్వుతూ కొంగు అడ్డం పెట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నాకు లిప్ కిస్ లు లేవు బతికిపోయానంటూ హీరో చెప్పుకొచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ అంతా షాక్ అయిపోతున్నారు. అంత బ్రతుకు బతికి కుక్క బిస్కెట్లు తినడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ అలవాటు మానుకోవాలి అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.(Heroine)