Balakrishna: భార్య ముందే బాలయ్యని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టిన హీరోయిన్.. కోపంలో వసుంధర..?
Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న బాలకృష్ణ చాలా స్పెషల్. ఆయన సినిమాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇండస్ట్రీలో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు బాలకృష్ణ. అయితే ఆయన చూడటానికి ఎంతో కోపంగా కనిపించిన చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎంతో స్పీడ్ గా కోపానికి వస్తారో, మళ్ళీ అంతే స్పీడ్ గా తగ్గిపోతారు. అలాంటి బాలకృష్ణ ఇండస్ట్రీలోని తన తోటి హీరోయిన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటారట.
The heroine who held Balakrishna and kissed him in front of his wife
కానీ ఎప్పుడు కూడా వాళ్లతో ఆయన మిస్ బిహేవ్ చేయరట. అలాంటి బాలకృష్ణను ఒక హీరోయిన్ తన భార్య ముందే ముద్దు పెట్టి ఐ లవ్ యు కూడా చెప్పి తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే చాలామంది భయపడి పోతారు. ఆయనను దగ్గర నుంచి చూసిన వ్యక్తులు ఆయన మంచితనాన్ని ఎంతో ఇష్టపడతారు. (Balakrishna)
Also Read: Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి.. అంతా పుకారేనా?
ఆయన సినిమాలో కానీ బయట కానీ సింహం లాగే బిహేవ్ చేస్తారు. అలాంటి బాలకృష్ణ భార్య వసుంధర దగ్గర మాత్రం చాలా సాఫ్ట్ గా మెదులుతారట. తన తండ్రిలాగే భార్యకు ఎంతో గౌరవం ఇస్తారట. అలాంటి వసుంధర ఒక సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణతో కలిసి సెట్ లోకి వచ్చిందట.. ఇదంతా గమనించిన రమ్యకృష్ణ బాలకృష్ణను ఆట పట్టిద్దామని చెప్పి, తన భార్య చూస్తుండగానే సెట్ లోనే గట్టిగా ముద్దు పెట్టి ఐ లవ్ యు అని చెప్పిందట.
దీంతో బాలకృష్ణ వసుంధర మొహం చూస్తూ స్టన్ అయిపోయారట.. ఆ తర్వాత నవ్వుకుంటూ ఇంత షాక్ ఇచ్చావ్ ఏంటి అని అన్నారట.. దీంతో సెట్ అంతా నవ్వులు పూసాయని, కానీ అక్కడే ఉన్న వసుంధర కూడా నవ్వుకుంటూ లైట్ తీసుకుందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త మరోసారి నెట్టింటా చక్కర్లు కొట్టడంతో నేటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.(Balakrishna)