Ravi Teja: మాస్ మహారాజా రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి లైట్ బాయ్ గా.. స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..హీరోలకు తమ్ముడు పాత్రల్లో కూడా నటిస్తూ చివరికి హీరో అయ్యారు. రవితేజ టాలీవుడ్ లో ఉన్న మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా రవితేజ గురించి అప్పట్లో వైరల్ అయిన ఓ విషయం మరోసారి వైరలవుతుంది.
The heroine who wanted to commit suicide if Ravi Teja did not get married
అదేంటంటే..అప్పట్లో రవితేజ పై ప్రేమతో ఓ హీరోయిన్ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని ఆత్మహత్య ప్రయత్నాలు చేసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు అలా సూసైడ్ చేసుకోవాలనుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ అనేది కామన్ గా ఉంటుంది. అయితే ఓ రెండు మూడు సినిమాల్లో కలిసి నటించడం తో స్నేహం పెరిగి అట్రాక్షన్ తో దగ్గర అయిపోతారు. అయితే కొంతమంది వాడుకొని వదిలేస్తూ ఉంటారు.(Ravi Teja)
Also Read: Sonakshi Sinha: భర్త చేత చెప్పులు మోయించిన సోనాక్షి సిన్హా.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!
మరి కొంత మంది రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే అప్పట్లో అంటే రవితేజ పెళ్లి జరగకముందే ఓ హీరోయిన్ రవితేజని పెళ్లి చేసుకోవాలి అనుకుందట. అయితే ఈ హీరోయిన్ తో రవితేజ ఓ సినిమాలో నటించారు.అలా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ చాలా బాగా పండింది.దాంతో రవితేజకు ఆ హీరోయిన్ మంచి ఫ్రెండ్ అయిపోయిందట. ఇక రవితేజ ఆ హీరోయిన్ ని స్నేహితురాలు అనుకున్నప్పటికీ ఆ హీరోయిన్ మాత్రం రవితేజ మీద చెప్పలేనంత ఇష్టం పెంచుకుందట.దాంతో ఆ హీరోని పెళ్లి చేసుకోవాలని చూసిందట.
కానీ ఈ విషయం తెలుసుకున్న రవితేజ నాకు నీపై అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని మొహం మీద చెప్పడంతో డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవాలని భావించిందట.అయితే ఈ విషయంలో ఇంట్లో వాళ్ళు కలగజేసుకొని ఆమెను సూసైడ్ నుంచి ఆపారట. ఆ తర్వాత రవితేజ ఆమెకు అర్థమయ్యేలా చెప్పి ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధానికి ఒప్పుకునేలా చేశారట. అయితే అప్పట్లో ఈ హీరోయిన్ సూసైడ్ చేసుకున్నప్పటికీ ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దవాళ్లు కలగజేసుకొని ఈ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారట.(Ravi Teja)