Heroine: సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒక్కొక్క హీరోయిన్ గతం ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ఒక అమ్మాయి నమ్మి ఓ అబ్బాయి వెంట వస్తే అది ఎంత దూరమైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ చేయి విడిచి పెట్టకూడదు. కానీ కొంతమంది మాత్రం అవసరాలు తీరాక వదిలేస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు. అయితే అచ్చం బాలీవుడ్ లో ఇలాంటి లైఫే ఓ హీరోయిన్ కి ఎదురైంది.
The husband who tortured the Heroine
ఇక హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్.. 90s వాళ్లకి కరిష్మా కపూర్ అంటే కలల రాణి.. ఈమె కరీనాకపూర్ సొంత సోదరి.. అయితే అలాంటి హీరోయిన్ మొదట్లో అభిషేక్ బచ్చన్ తో ప్రేమాయణం నడిపి ఎంగేజ్మెంట్ కూడా జరిగాక కొన్ని అనివార్య కారణాలవల్ల ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత బిజినెస్ మాన్ సంజయ్ ని పెళ్లి చేసుకుంది.(Heroine)
Also Read: Shirish: నా కొడుకు చనిపోయినా నా మనవరాలిని రానివ్వలే.. మెగా ఫ్యామిలీపై శిరీష్ తల్లి సంచలన కామెంట్స్.?
అయితే పెళ్లయ్యాక వీరి వివాహ బంధం అంత సాఫీగా సాగలేదని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది కరిష్మా.అయితే ప్రస్తుతం ఈ జంట కలిసి లేరు విడాకులు తీసుకున్నారు. అలాగే సంజయ్ కి అది రెండో పెళ్లి. కరిష్మా కపూర్ సంజయ్ ల పెళ్లయ్యాక హనీమూన్ కి వెళ్తే సంజయ్ కరిష్మా కపూర్ ని టార్చర్ చేయడమే కాకుండా తన స్నేహితులు 10 మందితో గడపమని చెప్పాడట.
అంతేకాదు ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటే వారికే కరిష్మా సొంతం అంటూ వేలం కూడా వేశాడట. ఇక ఇబ్బందులు అన్ని చాలా సంవత్సరాలు ఓపిగ్గా భరించిన కరిష్మా కపూర్ ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఇక కరిష్మాతో పెళ్లయ్యాక కూడా సంజయ్ తన మొదటి భార్యతో రిలేషన్ ని కొనసాగించడంతో కరిష్మా కపూర్ భర్తకు విడాకులు ఇచ్చేసిందట.(Heroine)