Payal Rajputh: పాయల్ రాజ్ పుత్ ని హింసించిన చేసిన నిర్మాత.?
Payal Rajputh: తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా కానీ అందులో పాయల్ రాజ్ పుత్ చాలా డిఫరెంట్ అని చెప్పవచ్చు..బోల్డ్ పాత్రలు, ఎలాంటివైనా సరే ఈమె చాలా అలవోకగా నటిస్తుంది. ఈ విధంగా రొమాంటిక్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా ఆర్ఎక్స్ 100.

The producer who tortured Payal Rajputh
ఈ సినిమాతో ఈమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో వరుస ఆఫర్లు ఆమెకు అందుకుంటూ వచ్చాయి.. సినిమా తర్వాత మరికొన్ని చిత్రాల్లో చేసిన అవి అనుకున్న సక్సెస్ సాధించకపోవడంతో మళ్లీ కాస్త డల్ అయిపోయింది.. ఇదే సమయంలో ఆర్ఎక్స్ 100 సినిమా తీసినటువంటి డైరెక్టర్ మళ్లీ ఈమెకు మంగళవారం సినిమా అవకాశం ఇచ్చి మరోసారి పాయల్ ను దారిలో పెట్టారు. (Payal Rajputh)
ఈ చిత్రం తర్వాత పాయల్ కు అవకాశాలు తగ్గిపోయాయట. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ పాయల్ రాజ్ పుత్ ఆ నిర్మాత అవకాశం ఇస్తానని మోసం చేశారట.. తాను చెప్పింది చేస్తేనే నీకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని లేదంటే అసలు ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ కూడా రాకుండా చేస్తానని బెదిరించాడట.

ఈ విధంగా పాయల్ ను విపరీతంగా టార్చర్ చేస్తూ నేను చెప్పింది చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి పాయల్ ఆయన చెప్పిన దానికి ఒప్పుకుంటుందా లేదంటే నాకెందుకులే అని సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Payal Rajputh)