Tamannaah: తమన్నా బ్రేకప్ వెనుక ఆ టాలీవుడ్ హీరో.. దగ్గరుండి చెడగొట్టాడుగా..?
Tamannaah: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.. వారందరిలో సీనియర్ హీరోయిన్ గా, రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న కథానాయిక తమన్నా..ఈమె తోటి హీరోయిన్లు అంతా ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. అయినా తమన్నా మాత్రం చెరగని అందంతో సినిమాల్లో దూసుకుపోతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు అయినటువంటి విజయ్ వర్మతో లవ్ లో పడిందని ప్రతిరోజు అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

The Tollywood hero behind Tamannaah breakup
అంతేకాదు వీరిద్దరూ కలిసి లొకేషన్స్ వెళ్తూ చాలా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.. అయితే తమన్నా విజయ్ వర్మను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. అలాంటి ఈ తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం తమన్నా విజయ్ వర్మతో విభేదాలు పెట్టుకుందని తెలుస్తోంది. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఖాతాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారట.. (Tamannaah)
Also Read: Anushka: ప్రభాస్ తో కాదు ఆ హీరోతో అనుష్క అక్రమ సంబంధం.. ఏడాది ఒకే రూమ్లో..?
దీన్నిబట్టి చూస్తే వీరి మధ్య ఏదో జరిగిందని చాలామంది ఊహిస్తున్నారు.. సాధారణంగా ఇండస్ట్రీలోని చాలామంది నటీనటులు సోషల్ మీడియాలో అను ఫాలో చేసుకున్నారు అంటే విడిపోతున్నారని సాంకేతాలు ఇస్తూ ఉంటారు.. అలా చాలామంది సెలబ్రిటీ దంపతులు విడిపోయిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయి. ఆ విధంగానే విజయ్ వర్మ తమన్నా కూడా అన్ ఫాలో చేసుకోవడంతో వీరు విడిపోతున్నారని వార్తలు ఊపాందుకున్నాయి..

ఇలా నడుస్తున్న తరుణంలో వీరి మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఒక టాలీవుడ్ హీరో అని తెలుస్తోంది.. విజయ్ వర్మను పక్కనపెట్టి తమన్నా ఆ టాలీవుడ్ హీరో చెంతన చేరిందట. ఈ విషయం విజయ్ వర్మకు తెలిసి ఆమెకు ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోకుండా అతనితోనే ఉంటుందట. దీంతో కోపానికి వచ్చిన విజయ్ వర్మ ఆమెతో విభేదాలు పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం విపరీతంగా చక్కర్లు కొడుతోంది.(Tamannaah)