Beetroot: మార్కెట్లో కామన్ గా దొరికే కూరగాయలలో బీట్రూట్ కూడా ఒకటి. చాలామంది బీట్రూట్ ని పెద్దగా ఇష్టపడరు. కానీ బీట్రూట్లో ఉండే పోషకాలు గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా తినే ప్రయత్నం చేస్తారు.
These are the benefits of drinking Beetroot juice for the heart
బీట్రూట్ గుండెతో పాటు కాలయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. బీట్రూట్ జ్యూస్ రక్తనాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్లో ఉంచడంలో బీట్రూట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా బీట్రూట్ జ్యూస్ కాలేయంలోని మలినాలను బయటకు పంపించేందుకు సహాయపడుతుంది.
Also Read: Mamita Baiju: అటువంటి యాడ్ కి చేసిన ప్రేమలు బ్యూటీ.. వీడియో..!
బీట్రూట్ జ్యూస్ రోగ నిరోధక వ్యవస్థను బలోపితం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బీట్రూట్ జ్యూస్ రోగ నిరోధక వ్యవస్థను బలోపితం చేస్తుంది. బీట్రూట్ లోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇక బీట్రూట్ జ్యూస్ చర్మాన్ని మరింత కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది కూడా.
ఇవే కాకుండా జుట్టు పెరుగుదలకు అండ్ హెల్దీ స్కిన్ కోసం బీట్రూట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వారానికి రెండు రోజులు బీట్రూట్ జ్యూస్ తాగడం ద్వారా అనేక బెనిఫిట్స్ ని సొంతం చేసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ లో హార్ట్ ఎటాక్ లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వ్యాధిని తరిమి కొట్టాలంటే తప్పనిసరిగా బీట్రూట్ జ్యూస్ ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవాలి.(Beetroot)