Muscles: చాలామందికి మజిల్స్ దృఢంగా ఉంటాయి. మరి కొంతమందికి మజిల్స్ అనేవి ఉండవు. మజిల్స్ పెంచేందుకు జిమ్ వర్క్ వర్కౌట్స్ ఇవే. మజిల్ పెంచేందుకు ఈ కాలం యువత ఇష్టపడుతుంది. కండరాలను దృఢంగా మార్చుకోవడంతో శరీరాకృతి అందంగా తయారవుతుంది. అందుకే ఈరోజు మజిల్స్ పెంచేందుకు పాటించాల్సిన వర్కౌట్ గురించి వివరించాం. ఈ వర్కవుట్ చేయటంతో మీరు మీ ఛాతి, భుజాలను బలంగా మలుచుకోవచ్చు.
తద్వారా మీ మజిల్ బిల్డ్ అవుతుంది. డెడ్ లిఫ్ట్ వర్కౌట్ వలన శరీరం దృఢంగా తయారవుతుంది. దానితో పాటు మజిల్ డవెలప్ మెంట్ కు కూడా ఈ వర్కౌట్ ఉపయోగపడుతుంది. పుల్ అప్స్ రోజూ తీయడంతో వెన్నుముక ఫలంగా మారుతుంది. బైసెప్ మజిల్ డెవలప్ అవుతుంది. దీని వలన మీ శరీరాకృతి ఫిట్ గా కనిపిస్తుంది. స్క్వాట్స్ వర్కవుట్ ఫాలో అవటంతో మీ కాళ్ల భాగం బలంగా తయారవుతుంది. స్క్వాట్స్ చేస్తే గుండె ఆరోగ్యం సైతం ఆరోగ్యంగా మారుతుంది. ఈ వర్కౌట్ రోజూ చేస్తే మీ శరీరం దృఢంగా తయారవుతుంది. శరీరాకృతి ఫిట్ గా మారుతుంది.
మజిల్స్ బలంగా మారుతాయి. రోజు డెంబెల్స్ ఎత్తడంతో మజిల్ పవర్ పెరుగుతుంది. డంబెల్స్ తో చేసే వ్యాయామాన్ని మీరు ఇంటి దగ్గర కూడా ఫాలో అవ్వవచ్చు. లెగ్ మజిల్స్ ను బలపరుచుకోవడానికి ఈ వర్కౌట్ ఉపయోగపడుతుంది. కండరాలు అన్నీ బలంగా తయారయ్యేందుకు ఈ వర్కౌట్ సహాయపడుతుంది. మీరు కొత్తగా జిమ్ చేస్తున్న వారైతే మీకు ఈ వర్కౌట్ మంచి ఛాయిస్. దీన్ని చాలా సింపుల్ గా చేయవచ్చు. ఇది మజిల్ అభివృద్ధికి సహాయపడుతుంది.మీరు కూడా మజిల్స్ పెంచేందుకు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మజిల్స్ దృఢంగా మారుతాయి. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాయి. మీరు కూడా దీనిని తప్పకుండా ట్రై చేయండి.