Thinmar Mallanna: అల్లు అర్జున్ ఉచ్ఛ తాగరా అంటూ సుకుమార్ పై ఫైర్ అయిన తీన్మార్ మల్లన్న.?

Thinmar Mallanna: సంధ్య థియేటర్ దగ్గర చనిపోయిన రేవతి మ్యాటర్ రోజురోజుకి సంచలనంగా మారుతుంది.ఈ కేసు మొత్తం పూర్తిగా అల్లు అర్జున్ మెడకి చుట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎంతోమంది స్పందించి ఇలాంటి సినిమాలు తీసి ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు.

Thinmar Mallanna Fire to Sukumar

Thinmar Mallanna Fire to Sukumar

అయితే తాజాగా పుష్ప-2 సినిమాపై తీన్మార్ మల్లన్న సంచలనం వాఖ్యలు చేశారు.సుకుమార్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం ముందు పోలీసోడిని స్విమ్మింగ్ పూల్ లో వేసి స్మగ్లర్ ఉచ్చ పోస్తాడు. ఇది పోలీసులను ఎంత అవమానించే సన్నివేశం. ఈ సీన్ పోలీసుల మనోభావాలను దెబ్బతీసింది. (Thinmar Mallanna)

Also Read: Pawan Kalyan: తెలుగు సినిమా ఏపీ కి తరలిపోతుందా.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్!!

సుకుమార్ ఈ సినిమాలో పోలీసుల్ని అవమానించారు. ఈ సినిమా నుండి ఈ సన్నివేశాన్ని తీసివేయడమే కాకుండా సుకుమార్ పోలీసులందరికీ క్షమాపణలు చెప్పాల్సిందే. సుకుమార్ పెద్ద హౌలే గాడు..ఇలాంటి సినిమాలా తీసేది.ముందు వాడిని బొక్కలో వేయాలి.. ఇదేమైనా సమాజానికి పనికి వచ్చే సినిమానా?

Thinmar Mallanna Fire to Sukumar

నువ్వు నోరు తెరిచి బన్నీ అనేటోనిది తాగు.. సిగ్గుండాలి రా వెధవ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుష్ప టు సినిమాపై, అల్లు అర్జున్ పై, సుకుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుకుమార్ పై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ గా మారాయి.(Thinmar Mallanna)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *