This is what will happen after the birth of Deepika Padukone child

Deepika Padukone: మన ఇండియాలో పుట్టబోయే బిడ్డ ఎవరో అని జండర్ తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. అయితే ఒకప్పుడు జెండర్ చెప్పినప్పటికీ ఆడపిల్ల ఉందని తెలియడంతో చాలామంది అబార్షన్లు చేయించుకుంటున్నారు కాబట్టి జెండర్ తెలపడం నేరంగా పరిగణిస్తున్నారు. అందుకే భారతదేశంలో జెండర్ చూడడం నిషేధం చేశారు..

This is what will happen after the birth of Deepika Padukone child

ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోనే ప్రెగ్నెంట్ అనే సంగతి మనకు తెలిసిందే. సెప్టెంబర్ లో వీరికి ఒక పాపనో బాబో పుట్టబోతున్నారు.అయితే దీపిక పదుకొనే కి బిడ్డ పుట్టక ముందే పుట్టబోయే బిడ్డ ఎవరో ఓ స్వామీజీ చెప్పేశారు. ఎంతోమంది జాతకాలు చెబుతూ ఫేమస్ అయినటువంటి పండిత్ జగన్నాథ్ గురూజీ దీపికకు పుట్టబోయే బిడ్డ ఎవరో చెప్పేశారు.(Deepika Padukone)

Also Read: Salman Khan: స్టార్ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన సల్మాన్ ఖాన్.. కానీ తండ్రి కారణంగా పెళ్లికి దూరం..?

ఆయన మాట్లాడుతూ దీపికకు కచ్చితంగా అబ్బాయే పుడతాడు. అలాగే దీపికకు బిడ్డ పుట్టాక ఈ ఇద్దరు భార్యాభర్తల జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. దీపికాకు పుట్టిన బిడ్డ వల్ల దీపికా రణవీర్ ల జీవితాలు మారిపోతాయి.వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అంటూ సంచలన విషయం బయటపెట్టారు.

This is what will happen after the birth of Deepika Padukone child

అయితే ఇప్పటికే పండిత జగన్నాథ్ స్వామీజీ చాలా మంది సెలబ్రిటీల గురించి చెప్పిన విషయాలు నిజమవడంతో దీపికా కి పుట్టబోయే బిడ్డ గురించి చెప్పిన విషయం కూడా నిజమవుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.(Deepika Padukone)