Tollywood: పొదల చాటుకు తీసుకెళ్లి రే** చేశాడు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.?
Tollywood: ఈ మధ్యకాలంలో సమాజంలో కొంతమంది ఆడవారు మగవారి లాగే బిహేవ్ చేస్తూ డ్రెస్సింగ్ స్టైల్ ప్రతి ఒక్కటి మగవాళ్ళలాగే కనిపిస్తూ ఉంటారు.. నిజానికి వారు ఆడవారైనా ప్రతి పని మగవాళ్ళలాగే చేస్తూ ఉంటారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందినటువంటి స్నిగ్ధ కూడా అమ్మాయి అయినా కానీ పూర్తిగా అబ్బాయి లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ప్యాంటు షర్టు వేసుకొని పురుషుల లాగే ప్రవర్తిస్తూ ఉంటుంది..

Tollywood actress made shocking comments
ఈమె అలా మొదలైంది అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఇందులో తన నటన అద్భుతంగా ఉండడంతో ఒక్క క్షణం, జత కలిసే, గుంటూరు టాకీస్, విజేత, టైగర్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, మేం వయసుకు వచ్చాం, వంటి ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగినటువంటి కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది.. (Tollywood)
Also Read: Balakrishna-NTR: బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెడుతుంది ఆ లేడీనేనా..?
ఒకానొక సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ కూడా పూర్తిగా మగవాళ్ళలా మారాలనుకుంటున్నావా అని అడిగారు.. నాకు సినిమాల్లో వచ్చే ఆఫర్స్ కూడా ఆ విధంగానే దొరుకుతూ ఉంటాయి.. ఇక వేరే రాష్ట్రాలకు నేను వెళ్ళినప్పుడు నన్ను పూర్తిగా అబ్బాయి అనుకుంటారు.. ఇదే కాకుండా తన చిన్నతనంలో తనకు ఎదురైనటువంటి ఒక ప్రమాద ఘటన గురించి కూడా చెప్పుకొచ్చింది. నేను ఐదో తరగతి చదువుతున్న సమయంలో ఇందిరా పార్కులో ఆడుకుంటున్నాను.

ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి నన్ను పొదలచాటుకు తీసుకెళ్లి రేప్ చేయడానికి ట్రై చేశాడు.. ఈ సంఘటన నుంచి బయటపడడానికి నాకు దాదాపుగా 10-12 సంవత్సరాలు పట్టింది.. అప్పటినుంచి నా పక్కన నాన్న, మామ ఇలా ఎవరు మగవాళ్లు పడుకున్న చాలా భయం వేస్తుంది అంటూ ఎమోషనల్ అయింది. ఈ విధంగా స్నిగ్ధ తన జీవితంలో ఎదురైన విషయాల గురించి డైరెక్ట్ గా మీడియాకు చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Tollywood)