Hero: గబ్బు పని చేసిన టాలీవుడ్ హీరో.. హీరోయిన్ ని గర్భవతిని చేసి 2 కోట్లతో అబార్షన్.?


Tollywood Hero who did a dirty work

Hero: ప్రేమ పేరుతో హీరోయిన్ ని లొంగ దీసుకొని సహజీవనం చేసి తీరా ఆ హీరోయిన్ కి కడుపు రావడంతోనే అబార్షన్ చేయించుకోమని ఈ హీరో ఆ హీరోయిన్ ని తెగ ఒత్తిడి చేస్తున్నారట. ఇక విషయంలోకి వెళ్తే..టాలీవుడ్ లో ఓ పేరున్న హీరో తనతో కలిసి సినిమాలో నటించిన ఓ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగి చివరికి ఆమెను ప్రేమలోకి దింపి ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోకి రానిచ్చి ఒకే ఇంట్లో సహజీవనం చేసేంత దూరం తీసుకువచ్చాడట.

Tollywood Hero who did a dirty work

అయితే ఆ హీరోయిన్ కూడా ఈ హీరోని నమ్మి బాగానే ప్రేమ ఒలకబోస్తున్నాడు కదా అని ఆయనతో బెడ్ వరకు వెళ్లిందట.అలా వీళ్లిద్దరూ చాలాసార్లు శారీరకంగా కలవడంతో చివరికి ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందట.ఇక కడుపు రావడంతో పెళ్లి చేసుకుందాం అని ఆ హీరోయిన్ హీరోకి చెప్పడంతో ఆ హీరో అసలు రంగు బయట పడిందట. పెళ్లేంటి నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. (Hero)

Also Read: Mahesh Babu: నా లైఫ్ లో అది జరిగితే నమ్రత కంటే ముందు ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకునేవాడిని.?

ఏదో సరదాగా కలిసి తిరిగాం ఎంజాయ్ చేశాం. నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పానా.. ఇండస్ట్రీలో ఉన్న తంతే కదా ఇది..ఇద్దరం బాగా కలిసి తిరిగి ఎంజాయ్ చేసాం. దానికే పెళ్లంటే ఎలా.. నేను నిన్ను పెళ్లి చేసుకోను..సైలెంట్ గా వెళ్లి అబార్షన్ చేయించుకో రెండు కోట్లు ఇస్తాను అంటూ ఆ హీరోయిన్ కి చెప్పాడట. కానీ ఆ హీరోయిన్ మాత్రం అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదట.

 Tollywood Hero who did a dirty work

అయితే ప్రస్తుతం ఆ హీరో ఇంట్లో ఈ పంచాయతీ చాలా సీక్రెట్ గా నడుస్తుందట.ఒకవేళ ఆ హీరోయిన్ బయటికి వచ్చి గొడవ చేస్తే మాత్రం ఆ హీరో పరువు పోవడం పక్కా. మరి ఆ హీరోయిన్ రెండు కోట్లు తీసుకొని అబార్షన్ చేయించుకొని గొడవ బయటికి రాకుండా చేస్తుందా.. లేక రెండు కోట్ల లేదు ఏమీ వద్దు నన్ను పెళ్లి చేసుకో అని గోల చేస్తుందా అనేది చూడాలి.(Hero)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *