Tollywood: బ్రేకప్ చెప్పుకున్న టాలీవుడ్ ప్రేమ జంట..?

Tollywood: పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవి. అంతేకాదు ఈయన ఎంతోమంది హీరోలను స్టార్లుగా మార్చారని చెప్పవచ్చు. అలాంటి పూరీ జగన్నాథ్ లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత పూరి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అలా కొనసాగుతున్న తరుణంలోనే పూరికి మరియు ఛార్మికి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.
Tollywood love couple who announced their breakup
అప్పట్లో పూరి జగన్నాథ్ తన భార్యకు విడాకులు ఇచ్చి చార్మిని పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. అలా ఛార్మి ఎప్పుడైతే పూరి జగన్నాథ్ కు పరిచయమైందో అప్పటినుంచి ఆయన తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది.. అయితే పూరీ తీసే సినిమాలకు ఈమె నిర్మాతగా లేదంటే సహనిర్మాతగా వర్క్ చేసేది. ఇలా ఇండస్ట్రీలో మంచి బాండింగ్ ఏర్పరచుకున్న పూరీ చార్మి మధ్య గొడవలు ఏర్పడ్డాయట. దీనికి కారణం పూరి జగన్నాథ్ సినిమాలు ప్లాప్ అవ్వడం అని తెలుస్తోంది. (Tollywood)
Also Read: Bollywood: షారుఖ్, సల్మాన్ లు ఆరోజు చనిపోతారు.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?
అయితే చార్మి మాయలో పడ్డ పూరి కథలపై సరియైన ఇంట్రెస్ట్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు సినిమా తీయడంతో సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి చేతిలో రెండు నుంచి మూడు కథలు ఉన్నాయట. స్టార్ హీరోలతో చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నారట. కానీ పూరి జగన్నాథ్ సన్నిహితులు నువ్వు నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అవసరమైనవన్నీ వదులుకోవాలని డైరెక్షన్, కథ, స్క్రిప్ట్ మీదనే దృష్టి సారించాలని చెప్పారట.

దీంతో పూరి జగన్నాథ్ పూర్తిగా కథపైనే దృష్టి పెట్టి చార్మితో గొడవలు పడ్డారని, ఆమెకు బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మరి చూడాలి పూరి తీసే నెక్స్ట్ సినిమాకి చార్మి సహ నిర్మాతగా పని చేస్తే వీరి మధ్య బంధం ఉన్నట్టే, లేదంటే తెగిపోయినట్టే అని కొంతమంది నేటిజన్స్ భావిస్తున్నారు.(Tollywood)