Isha Koppikar: రూమ్ కు రమ్మని చిత్రహింసలు స్టార్ హీరో నిజస్వరూపం.. నాగార్జున హీరోయిన్.?

Isha Koppikar: ఇషా కోప్పికర్..ఈ హీరోయిన్ పేరు చెబితే అంతగా ఎవరికి గుర్తుకు రాదు. కానీ నాగార్జున హీరోగా చేసిన చంద్రలేఖ మూవీలో రమ్యకృష్ణతో పాటు నటించిన మరో హీరోయిన్ అనగానే అందరికీ ఇట్టే ఆమె అందమైన ఫేస్ గుర్తుకు వస్తుంది. అయితే అలాంటి ఈ బ్యూటీ సౌత్లో కంటే ఎక్కువగా నార్త్ లోనే అవకాశాలను అందుకుంది.
Tortured to come to the room star hero real life Isha Koppikar Comments viral
అలా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఇషా సినీ కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న టైమ్ లోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. అయితే సినిమాల్లోకి వచ్చినా కొత్తలో తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఈ హీరోయిన్ ఓ సందర్భంలో బయటపెట్టింది.ఇషా కోప్పీకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను 18 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ఓ హీరో నాతో సన్నిహితంగా మెదులుతూ నాతో ఫ్రెండ్షిప్ చేస్తూనే అవకాశాలు ఇప్పించాడు. (Isha Koppikar)
Also Read: ANR: హాస్పిటల్ నర్స్ ని కూడా వదిలి పెట్టని ఏఎన్ఆర్.. ఎవరు లేని టైమ్ లో సరసం!
ఇక అవకాశాలు ఇస్తున్నాడు అని చెప్పి నన్ను తాకరాని చోట తాకుతూ ఉండేవాడు. ఇక ఇండస్ట్రీలో ఉండే మరో స్టార్ హీరో అయితే నన్ను తన రూమ్ కి రమ్మని చిత్రహింసలు పెట్టాడు. కానీ ఆయన చెప్పింది నేను వినకపోయేసరికి సినిమాల్లో అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడు. కానీ ఆయన ఎన్ని చేసినా నేను లొంగలేదు.

సినిమాల్లో ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఉండడం కారణంగానే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీపై, సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సినిమాల్లోకి రావడానికి భయపడుతున్నారు అంటూ ఇషా కోప్పీకర్ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇక తనని రూమ్ కి రమ్మన్న ఆ స్టార్ హీరో పేరు మాత్రం ఇషా బయట పెట్టలేదు.(Isha Koppikar)