Trisha: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న త్రిష హాట్ ఫొటోస్.. ఈ వీడియో కుర్రాళ్ళు చూస్తే..?

Trisha: ఎంతో పద్ధతిగా ఉండే హీరోయిన్లు అప్పుడప్పుడు వాళ్ళు వేసుకునే వేషధారణను చూసి చాలామంది వాళ్ళ అభిమానులు కూడా షాక్ లో మునిగిపోతారు. అలా తాజాగా త్రిష చేసిన పనికి కూడా ఆమె అభిమానులందరూ నోరెళ్లబెట్టుకొని షాక్ అయిపోతున్నారు. మరి ఇంతకీ త్రిష చేసిన ఆ పని ఏంటయ్యా అంటే చాలా బోల్డ్ లుక్ లో కనిపించడమే. త్రిషకి సంబంధించి హాట్ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Trisha hot photos are shaking up social media
ఇక సోషల్ మీడియాలో త్రిష ఎద అందాలు కనిపించేలా ఆ ఫొటోస్ ఉండడంతో త్రిష ఏంటి ఇలాంటి బట్టలు వేసుకుంది…ఇప్పటివరకు ఎప్పుడూ కూడా త్రిషని ఇలాంటి బట్టలలో చూడలేదు.. ఇలాంటి లుక్ ఎప్పుడూ కూడా త్రిష చూపించలేదు.. త్రిష ఏంటి ఇంత హాట్ గా ఉంది అంటూ త్రిష బోల్డ్ ఫోటోల కింద ఎన్నో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. (Trisha)
Also Read: Hero: పేకాట అమ్మాయిలు.. రెబల్ స్టార్ కి ఉన్న ఈ అలవాటు నిరూపిస్తే వేల కోట్ల ఆస్తి.?
అయితే తాజాగా త్రిషకి సంబంధించిన బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేయడంతో ఈ ఫోటోలు ఫేక్ అంటూ కొంతమంది కొట్టి పారేస్తున్నారు.ఇది త్రిష రియల్ గా దిగిన ఫోటోలు కాదు అని కొంతమంది కావాలని అలా క్రియేట్ చేశారని,ఫొటోస్ చూస్తేనే ఏఐ క్రియేటెడ్ ఫొటోస్ అని అర్థమవుతుంది అని త్రిష ఎప్పుడు కూడా ఇలా పొట్టి పొట్టి బికినీలు వేసుకొని కనిపించలేదు అని, ఒకవేళ కనిపించినా కూడా మరీ అంత హాట్గా ఎద అందాలు కనిపించేలా లేదు అని ఇది ఏఐ ఫొటోస్ అని కొట్టి పారేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ త్రిష హాట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ట్రెడిషనల్ ఫోటో షేర్ చేసి ఎప్పటికీ ప్రేమే గెలుస్తుంది అన్నట్లుగా ఫోటో పెట్టడంతో ఒక్కసారిగా కోలీవుడ్ లో త్రిష పెళ్లి వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.(Trisha)