Annamalai: రేవంత్ రెడ్డి పరువు తీసిన అన్నామలై ?
Annamalai: రేవంత్ రెడ్డి పరువు తీసారు అన్నామలై. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దారుణంగా ట్రోల్ చేశారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై. అల్లు అర్జున్ కన్నా తాను పెద్ద సూపర్‌స్టార్‌నని నిరూపించుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని చురకలు అంటించారు. Annamalai
Trying to show he is bigger superstar K Annamalai hits out at Revanth Reddy
కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తున్న రాజకీయ సినిమాల్లో భాగంగా.. తెలంగాణలో రేవంత్ ఓ నటుడు అంటూ సెటైర్లు పేల్చారు. బాధితుడు కేసు వెనక్కు తీసుకుంటానని చెప్తున్నా.. అల్లు అర్జున్ ఆర్థిక సహాయం అందిస్తున్నా అని చెప్పారు. Annamalai
Also Read: Allu Arjun Police Inquiry: మళ్ళీ స్టేషన్ కు అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటన రీ కన్స్ట్రక్షన్!!
ఈ వ్యవహారంలో బన్నీని అనవసరంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై. ఇక అటు సంధ్య థియేటర్ ఘటన ఇంటర్రోగేషన్ సమయం లో భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్… పోలీసులు చూపించిన వీడియో చూసి బాగా ఎమోషనల్ అయ్యారట. అల్లు అర్జున్‌ను 3 గంటల 35 నిమిషాలు ప్రశ్నించారు పోలీసులు. Annamalai