Supreme Court: HCU భూముల వివాదం.. రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ ?


Supreme Court: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కంచి గచ్చిబౌలి చెట్ల నరికివేత అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది.

Unexpected setback for Revanth Reddy government over Hyderabad Central University land issue

ఈ తరుణంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెట్లు నరికేసిన స్థలాన్ని పరిశీలించి ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు రిపోర్ట్ చేయాలని.. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చెట్లు కొట్టు వేయకుండా చూసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి కి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

Bitter Foods: కాకరకాయ లాంటి చేదు వస్తువులు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?

ఒక చెట్టు కొట్టిన కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Madhya Pradesh: సీక్రెట్ కెమెరాలో భార్య భాగోతం.. తెలివిగా వ్యవహరించిన భర్త!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *