IPL 2025: SRHలో కలకలం.. కమిన్స్ కెప్టెన్సీ తొలగింపు ?


IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. 2024 ఐపీఎల్ లో… అద్భుతంగా రాణించిన హైదరాబాద్… ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు…. ఆ తర్వాత మూడు మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయింది.

Uproar in SRH Pat Cummins’ captaincy removed

మొదట రాజస్థాన్ రాయల్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్… ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. మొదట లక్నో, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేతులకు కూడా చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

Nara Lokesh: ఉదయభాను ను కూడా వదల్లేదు.. దారుణంగా అవమానించారు.. స్టన్ అయిన యాంకర్!!

అయితే హైదరాబాద్ ఓటమికి కారణం కెప్టెన్ కమిన్స్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. అతని కెప్టెన్సీ పనితీరు సరిగ్గా లేదని… అందుకే హైదరాబాద్ ఓడిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కమిన్స్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని.. డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై కావ్య పాప ఎలా స్పందిస్తుందో చూడాలి.

Andhra Pradesh Secretariat: పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో మంటలు…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *