Niharika: రొమాన్స్ తో రెచ్చిపోయిన నిహారిక ఇంటికి వెళ్ళాక అన్నతో తన్నులు.?


Niharika: హీరోయిన్ మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి ఆడపిల్ల.. ఈమె యాంకర్ గా తన కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా నిర్మాతగా కూడా చేస్తోంది. అలాంటి నిహారిక తాను సొంతంగా గుర్తింపు సంపాదించడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తోంది. యాంకర్ గా మొదలుపెట్టిన తన లైఫ్ అంతగా సెట్ అవ్వకపోవడంతో పలు సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. అందులో కూడా ఎక్కువగా పేరు రాకపోవడంతో పెళ్లి చేసుకుంది. మరి ఆ పెళ్లి బంధం కూడా ఆమెకు కలిసి రాలేదు.

Varun tej angry to Niharika

Varun tej angry to Niharika

జొన్నలగడ్డ చైతన్య విడాకులు ఇచ్చి మళ్లీ సినిమా రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం నిర్మాణ రంగంలో చేస్తూనే ఇంకోవైపు హీరోయిన్ గా కూడా పల సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే తాజాగా నిహారిక ఒక తమిళ సినిమాలో చేసిందట. ఈ చిత్రంలో ఆమె రొమాన్స్ లో రెచ్చిపోయి నటించడంతో కాస్త వివాదంగా మారింది. ఇదే తరుణంలో తన అన్నయ్య వరుణ్ తేజ్ సీరియస్ అయ్యాడట.. మరి ఆయన ఎందుకు సీరియస్ అయ్యారు ఆ విషయం ఏంటి అనే వివరాలు చూద్దాం.. డి జూనియర్స్ అనే షో ద్వారా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నాగశౌర్య హీరోగా వచ్చినటువంటి ఒక మనసు చిత్రంలో మొదటిసారి నటించింది. (Niharika_

Also Read: Bunny: ఆ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ పై చేయి వేస్తూ అసభ్యంగా.. బన్నీ పై షాకింగ్ ట్వీట్..?

కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. దీని తర్వాత మరిన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కూడా చేసింది. అయినా ఆమెకు అంతగా గుర్తింపు రాకపోవడంతో నిర్మాణరంగంలో అడుగుపెట్టి తాజాగా కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రం చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సాధించింది. తర్వాత మద్రాస్ కారన్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈ సినిమాలో చాలా బోల్డ్ పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించిందట. ఇదే తరుణంలో ఒక ఇంటర్వ్యూలో హీరో వరుణ్ తేజ్ తన గురించి, తన చెల్లి గురించి చెబుతూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

Varun tej angry to Niharika

నా చెల్లి నిహారిక నేను చాలా కోట్లాడుకుంటామని, ఆమె చాలా అబద్దాలు చెబుతూ గడిపేస్తుందని, చిన్నప్పటినుంచి మేము టామ్ అండ్ జెర్రీల ఉంటామని చెప్పుకొచ్చాడు. పలు సందర్భాల్లో నాది పై చేయి అయితే, ఒక్కోసారి నిహారికది పై చేయి అవుతుందని అన్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ అంటే పడని కొంతమంది వ్యక్తులు మద్రాస్ కారన్ సినిమాలో రొమాన్స్ చేయడం వల్లే వరుణ్ తేజ్ ఆమెను కొట్టాడు అంటూ ఒక కథ అల్లేస్తూ వార్తలు రాస్తున్నారు. దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.(Niharika)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *