Mahesh Babu: తప్పంతా మహేష్ బాబుదే.. ఆయన వల్లే కృష్ణ మరణం.. హాట్ బాంబు పేల్చిన వేణు స్వామి.?


Venu Swamy Shocking Comments on Mahesh Babu

Mahesh Babu: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సెలబ్రిటీల మీద తన ప్రతాపం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే.. ఎందుకంటే ప్రతి ఒక్క సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడే మాటలు చాలామందికి షాక్ పుట్టిస్తాయి. కానీ ఆయన మాత్రం వారి జాతకాల ప్రకారమే నేను చెబుతున్నాను కానీ ఏదో కల్పించి చెప్పడం లేదు అని చాలా సింపుల్గా చెబుతారు. అయితే తాజాగా వేణు స్వామి మహేష్ బాబు గురించి కృష్ణ మరణం గురించి మాట్లాడిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Venu Swamy Shocking Comments on Mahesh Babu

ఆ వీడియోలో ఏముందంటే.. కృష్ణ చనిపోతారని నాకు ముందే తెలుసు.మహేష్ బాబు ఫ్యామిలీలో గ్రహాలు అంతగా అనుకూలించి లేవు అని నేను చెప్పాను. అయితే మొదటి నుండి నేను కృష్ణ గారి ఇంట్లో పూజలు,హోమాలు చేసేవాడిని.కానీ ఓసారి నేను నిజాయితీగా జాతకం చెబితే అప్పటి నుండి నన్ను దూరం పెట్టారు. 2020లో విజయనిర్మలకు ఆరోగ్యం సహకరించలేదు. అప్పటినుండి మీ ఇంట్లో అనర్ధాలు జరగబోతున్నాయని, ఇంట్లో మరణాలు కూడా చూడబోతున్నారు అని ఉన్న జాతకాన్నే చెప్పాను.(Mahesh Babu)

Also Read: Heroine: తమిళ నిర్మాతతో హీరోయిన్ అక్రమ సంబంధం.. నిజమేనా..?

కానీ నేను చెప్పిన నిజాలకి వాళ్లకు కోపం వచ్చిందో ఏమో తెలియదు కానీ అప్పటినుండి వాళ్ళ ఇంట్లో జరిగే పూజలకు రానివ్వలేదు సరి కదా నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు.నేను చెప్పినా వినకుండా నన్ను పట్టించుకోలేదు. ఇక నేను చెప్పిన విషయమే నిజమైంది. ఎందుకంటే విజయనిర్మల మరణం తర్వాత రమేష్ బాబు, ఇందిరా దేవి,కృష్ణ ఇలా వరుసగా చనిపోయారు. మహేష్ బాబు రాశి సింహ రాశి.ఈయన గ్రహ స్థితి ప్రకారం 2020 నుండి శని గ్రహంలో మార్పులు సంభవిస్తాయి చెప్పాను.

Venu Swamy Shocking Comments on Mahesh Babu

ఇక మహేష్ బాబు గ్రహస్థితి ఇంట్లో వారిపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని చెప్పాను. అంతేకాదు జనవరి 16 తర్వాత మహేష్ బాబు పేరెంట్స్ జీవితాల్లో ఏదో అనుకొని సంఘటనలు జరుగుతాయని నేను ముందుగానే చెప్పాను. నేను అనుకున్నట్లుగానే మహేష్ పేరెంట్స్ మరణించారు అంటూ వేణు స్వామి తండ్రి కృష్ణ మరణానికి మహేష్ బాబు గ్రహస్థితికి మధ్య లింకు పెట్టడంతో చాలామంది మహేష్ బాబు అభిమానులు వేణు స్వామిని తిట్టిన తిట్టు తిట్టకుండా సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు.మరి ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ ఫైర్ అవుతున్నారు.(Mahesh Babu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *