Vijayashanti: స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ పెట్టుకున్న విజయశాంతి.. భర్తకు తెలిసి.?

Vijayashanti: ఏంటి విజయశాంతి ఆ స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ పెట్టుకుందా..ఇది నిజమేనా..భర్తకు తెలియడంతో అలాంటి పని చేశారా..ఇంతకీ విజయశాంతి ఎఫైర్ పెట్టుకున్న ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. విజయశాంతి ఎఫైర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బాలకృష్ణ మాత్రమే. నందమూరి బాలకృష్ణ, విజయశాంతి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా వీరి కాంబోలో ఎక్కువ సినిమాలు రావడంతో వీరిద్దరూ ఎఫైర్ పెట్టుకున్నారని, డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు కూడా ఎక్కువగా వినిపించాయి.
Vijayashanti had an affair with a star director
ముఖ్యంగా విజయశాంతి పెళ్లయ్యాక కూడా బాలకృష్ణతో సినిమాల్లో నటించిన సమయంలో ఇలాంటి రూమర్లు ఎక్కువగా వినిపించడంతో అప్పటినుండి బాలకృష్ణతో సినిమాలు చేయడం కూడా మానేసింది. అంతేకాదు విజయశాంతి తన భర్తకు విడాకులు ఇచ్చి బాలకృష్ణని రెండో పెళ్లి చేసుకోబోతుందని,బాలకృష్ణ కూడా తన భార్య వసుంధర దేవికి విడాకులు ఇచ్చి విజయశాంతిని పెళ్లాడబోతున్నారనే రూమర్లు కూడా వినిపించాయి. కానీ అవి అన్ని రూమర్లుగానే మిగిలిపోయాయి. (Vijayashanti)
Also Read: Malavika Mohanan: 65 ఏళ్ల ముసలి హీరోతో 30 ఏళ్ల మాళవిక మోహనన్ పెళ్లి..?
అయితే విజయశాంతి బాలకృష్ణతో మాత్రమే కాదు విజయశాంతి పై మరో డైరెక్టర్ కూడా మనసు పడ్డారట. ఆయన ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. స్టార్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో పేరున్న రాఘవేందర్రావు గతంలో కొంతమంది హీరోయిన్లను తన సినిమాలో రిపీటెడ్ గా పెట్టుకునేవారు. అలా విజయశాంతిని కూడా పది కి పైగా సినిమాల్లో తీసుకునేసరికి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే రూమర్ వినిపించింది.

అంతేకాదు రాఘవేంద్రరావు విజయశాంతి పై మనసు పడ్డారని ఈ విషయం విజయశాంతి కి కూడా తెలుసని, కొద్ది రోజులు వీరిద్దరూ ఎఫైర్ సాగించినప్పటికీ ఆ తర్వాత ఈ పద్ధతి మంచిది కాదు అని విజయశాంతి రాఘవేంద్రరావు ఇద్దరు తమ మధ్య ఉన్న బంధాన్ని బ్రేక్ చేసుకున్నట్టు రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ గీతా కృష్ణ ఈ విషయం బయట పెట్టారు. అయితే ఈయన మాటలు విన్న చాలా మంది నెటిజన్లు గీతా కృష్ణ చెప్పిన మాటలన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేస్తున్నారు..(Vijayashanti)