David Warner: 11 ఏళ్ల తర్వాత అర్థ శతకం చేసిన వార్నర్ ?
David Warner: బిగ్ బాష్ లీగ్ 2024 16వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ హఫ్ సెంచరీతో మెరిసాడు. అది కూడా సరిగ్గా 11 ఏళ్ల తర్వాత కనిపించడం గమనార్హం. అంటే డేవిడ్ వార్నర్ చివరిసారిగా 2013లో బిబిఎల్ లో అర్థ శతకం సాధించాడు. 2024 బిగ్ బాష్ 16వ మ్యాచ్ లో మెల్బోర్న్ రెనేగేడ్స్ వర్సెస్ సిడ్ని థండర్ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. David Warner
Warner scored a half century after 11 years
ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా రంగంలోకి దిగిన డేవిడ్ వార్నర్ 57 బంతుల్లో రెండు సిక్సర్లు 10 ఫోర్లతో 86 పరుగులు చేశాడు. దీంతో బిగ్ బాష్ లీగ్ లో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. అంతకుముందు 2013లో వార్నర్ 50 పరుగులు చేయడం అత్యధిక స్కోర్. డేవిడ్ వార్నర్ 57 బంతుల్లో రెండు సిక్సర్లు 10 ఫోర్లతో 86 పరుగులు చేసిన తరుణంలో సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. David Warner
Also Read: Team India: 2024లో ఇండియా గెలిచిన ట్రోఫీలు, విజయాలు ?
ఈ లక్ష్యాన్ని చేదించడం మెల్బోర్న్ రెనేగేడ్స్ జట్టు 148 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది సిడ్నీ థండర్ జట్టు. అయితే డేవిడ్ వార్నర్ ను ఐపీఎల్ వేలంలో కూడా తీసుకోలేదు. వేలంలో ఎంత ఇచ్చిన అతని ఫామ్ కోల్పోవడంతో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపలేదు. David Warner