Thyroid: థైరాయిడ్ ఉన్న వాళ్లు పాలు తాగితే ఏం అవుతుంది ?

Thyroid: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యలను థైరాయిడ్ సమస్య. ఒకటి రోజురోజుకు ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది డాక్టర్లు చెప్పిన డైట్ ఫాలో అయితే మరి కొంత మంది మాత్రం నెగ్లెట్ చేస్తూ సమస్యను పెంచుకుంటున్నారు.

What happens if people with thyroid drink milk

అయితే థైరాయిడ్ ఉన్నవారు పాలు తాగవచ్చా లేదా అని అనుమానం చాలా మందిలో ఉంటుంది. కాగా దీని గురించే ఇప్పుడు తెలుసుకుందాం…. పాలలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన పాలన తాగడం వల్ల అది థైరాయిడ్ గ్రంధి చురుకుగా పనిచేసేలా చేస్తుంది. అలాగే పాలలో విటమిన్ డి ఉంటుంది.

Nara Lokesh: తెలంగాణలో టీడీపీ రీ – ఎంట్రీ ?

అందువల్ల పాలను ప్రతి రోజు తాగినట్లయితే టీఎస్హెచ్ స్థాయిని మెరుగుపరచడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందువలన పాలు తాగడానికి థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు అసలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ టాబ్లెట్ వేసుకోవడానికి 6 గంటల ముందు పాలు తాగడం ఆరోగ్యానికి మరియు మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *