Samantha: ఏంటి సమంత ప్రెగ్నెంటా..వైరల్ అవుతున్న బేబీ బంప్..?

Samantha: ఏంటి సమంత నిజంగానే ప్రెగ్నెంటా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోస్ లో ఉన్న నిజమెంత.. ఇంతకీ ఆ ఫొటోస్ నిజమేనా.. లేక ఫేకా అనేది ఇప్పుడు చూద్దాం.సమంత ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మనుషులపై ఆమెకు విరక్తి కలిగిందో లేక తెలుగు ఇండస్ట్రీ పైనే విరక్తి కలిగిందో కానీ తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమవుతోంది.

Samantha: ఏంటి సమంత నిజంగానే ప్రెగ్నెంటా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోస్ లో ఉన్న నిజమెంత.. ఇంతకీ ఆ ఫొటోస్ నిజమేనా

What is Samantha pregnant

ఆమె చేతిలో మా ఇంటి బంగారం అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తప్ప తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లోనే చేస్తుంది. అయితే అలాటి ఈ ముద్దుగుమ్మకు సంబంధించి తాజాగా బేబీ బంప్ ఫోటోలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ ఫొటోస్ చూసి సమంత అభిమానులు షాక్ అవుతున్నారు.(Samantha)

Also Read: Allu Arjun Pushpa 2: కొత్త సీన్స్ తో పుష్ప ప్రయోగం.. మళ్ళీ పెంట అవదుగా!!

ఇంత తొందరగా సమంత ప్రెగ్నెంట్ ఎలా అయింది అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ ఫొటోస్ నిజమే అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే.ఎందుకంటే ఆ ఫొటోస్ ఏఐ ద్వారా క్రియేట్ చేసినవి.. అవి ఫేక్ ఫొటోస్ అసలు సమంత ప్రెగ్నెంటే కాదు.కొంతమంది ఆకతాయిలు కావాలనే సమంతకు సంబంధించిన ప్రెగ్నెంట్ ఫోటోలను ఇలా ఎడిట్ చేసి పెట్టారు.

What is Samantha pregnant

ప్రస్తుతం ఈ ఫొటోస్ పై సమంత అభిమానులు అయితే ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా విషయాలు తొందరగా వైరల్ అవుతున్నాయి. అలా ఏ చిన్న విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత బేబీ బంప్ ఫొటోస్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి.(Samantha)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *