Whatsapp: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ని ప్రతి ఒక్కరు విపరీతంగా వాడుతున్నారు. యూజర్ల అవసరానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకురావడంతో పాటుగా సాంకేతికతకు అనుకూలంగా లేని ఫోన్స్ లో సేవలు నిలిపివేస్తూ ఉంటుంది ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్. అయితే ఇప్పటికే అనేకమార్లు కొన్ని వర్షం లో వాట్సాప్ సేవలో నిలిపివేసినట్లు కంపెనీ చెప్పింది రానున్న రోజుల్లో మరి కొన్ని మోడల్ మొబైల్స్ లో సేవలను నిలిపివేయాలని చూస్తోంది దీనికి సంబంధించిన కొత్త జాబితాను కెనాల్ టెక్ విడుదల చేసింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన 35 రకాల మొబైల్ ఫోన్లు ఇందులో ఉన్నాయి.
Whatsapp services will stop in these phones
గెలాక్సీ ఎస్4 మినీ, గెలాక్సీ ఎస్4 జూమ్. మోటో జీ, మోటో ఎక్స్, యాపిల్: ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, హువావే: Ascend P6 S, Ascend G525, హువావే సీ199, శాంసంగ్ గెలాక్సీ Ace ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, సోనీ: Xperia Z1, Xperia E3, ఎల్జీ: ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్డీ, ఆప్టిమస్ జీ, గెలాక్సీ నోట్ 3, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ఎస్4 యాక్టివ్, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625, లెనోవా: లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్890.
Also read: Annuity Scheme: ఎస్బీఐలో యాన్యూటీ స్కీమ్.. ప్రతి నెలా రూ.11 వేలు..!
ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7 ఇలా మొత్తంగా ఒక 35 రకాలుగా ఉన్న ఫోన్లలో వాట్సాప్ ని నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వాపోయింది. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్లను వాడుతున్నట్లయితే కొత్త డివైస్ కి ఆపరేట్ చేసుకోవాలి అప్గ్రేట్ చేసుకోవాలని వాట్సాప్ చెప్పింది. వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోతే ఇకపై ఆయా ఫోన్లలో సందేశాలు నిలిచిపోతాయి అంతే కాకుండా భద్రత పరమైన సమస్యలు చిక్కుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. అదే అప్గ్రేడ్ అయితే మీ డేటా సురక్షితంగా ఉంటుందని వాట్సప్ చెప్పింది (Whatsapp).