Grass Juice: గోధుమ గడ్డి జ్యూస్ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ?
Grass Juice: గోధుమ గడ్డి జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదివరకు కొవ్వును శుభ్రం చేయడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న హానికరమైన ట్యాక్సీన్లను తొలగిస్తుంది. గోధుమ గడ్డి చూసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది ప్రత్యేకంగా డయాబెటిక్ పేషెంట్లకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ శరీరానికి జీర్ణశక్తిని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.
Wheat grass juice is very good for health
ఇది పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఈ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తక్కువ చేసి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. మచ్చలు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. ఈ జ్యూస్ తాగినట్లయితే బరువు తగ్గడం సులభం.
Congress: ఎమ్మెల్సీ కోదండరాంకు ఘోర అవమానం.. పేరే మర్చిపోయారు ?
ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల మేటబాలిజం వేగాన్ని పెంచుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఈ జ్యూస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి సాయం చేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి శక్తిని అందించి అందిస్తాయి.