Mohamed Amaan: 16 ఏళ్లకే అనాధ..కానీ ఇప్పుడు టీంఇండియా స్టార్ ?
Mohamed Amaan: అండర్-19 ఆసియా కపటల్లో 18 ఏళ్ల మహ్మద్ అమన్ అద్భుతమైన సెంచరీ చేశాడు. యూఏఈలో జరుగుతున్న ఈ టోర్నీలో జపాన్ పైన టీమిండియా కెప్టెన్ 118 బంతులలో 122 పరుగులు చేశాడు. పదహారేళ్ళ వయసులోనే అమన్ తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అండర్-19 ఆసియా కప్ మ్యాచ్ యూఏఈలో జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహ్మద్ జపాన్ జరిగిన అద్భుతమైన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. Mohamed Amaan
Who is Mohamed Amaan India U-19 star slams century vs Japan in U19 Asia Cup 2024
డిసెంబర్ 2వ తేదీ సోమవారం షార్జాలో జరిగిన ఈ మ్యాచ్ లో అమన్ 4వ నంబర్ లో బ్యాటింగ్ కు దిగి కేవలం 16 బంతుల్లోనే సెంచరీ చేశాడు. జపాన్ పైన 118 బంతుల్లో 122 పరుగులతో ఆకట్టుకున్నాడు అమన్. అయితే యూఏఈలో సంచలనం సృష్టించిన అమన్ వ్యక్తిగత విషయానికి వస్తే… ఇతను అతి చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. Mohamed Amaan
Also Read: KKR: కేకేఆర్ జట్టు కెప్టెన్ గా అజింక్య రహానే ?
16 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇక 18 ఏళ్ల వయసులో ఇతని క్రికెట్ ప్రయాణం ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి అమన్ షాక్ లు ఎదుర్కొన్నాడు. 2019లో కరోనా సమయంలో తన తల్లిని కోల్పోయాడు. అతని అప్పుడు అతని వయసు 13 సంవత్సరాలు. 2022లో తన తండ్రిని కోల్పోయారు. అప్పుడు తన వయసు 16 సంవత్సరాలు మాత్రమే. కేవలం మూడు సంవత్సరాల గ్యాప్ లోనే అమన్ తల్లిదండ్రులను కోల్పోయి అనాధల మిగిలాడు. Mohamed Amaan